Kerala: ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డు.! 29 d ago
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేసింది . 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించింది. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి 3లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రియాంక గాంధీ తొలి ఎన్నికతోనే రికార్డ్ మెజార్టీ సాధించారు.